సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా జరిగింది. అమర్ జి పొట్టి శ్రీరాములు విగ్రహానికి మండల సీనియర్ నాయకులు పూల మాలలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ పిలుపుతో తరలి రావడం జరిగింది...
-----------------------
Admin