Monday, 14 September 2026 01:45:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పులేరు సర్పంచ్ శ్రీ ప్రభాకర్ రావు కోరిక మేరకు అల్ట్రా విజన్ ఐ కేర్ హాస్పిటల్ యాజమాన్యం తో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు...

Date : 26 November 2022 01:02 AM Views : 566

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : గోరంట్ల మండలం పులేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ ప్రభాకర్ రావు గారి కృషి తో పుట్టపర్తి లో గల అల్ట్రా విజన్ ఐ కేర్ సంస్థ వారి ఆధ్వర్యంలో లో పులేరు గ్రామం లో పంచాయతీ ప్రజలకు అందరికీ కంటి పరీక్షలు చేయించడం జరిగింది. ఈ సంస్థ వారి ను పులేరు సర్పంచ్ శ్రీ ప్రభాకర్ రావు గారి కోరిక మేరకు ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు చేయాలని కోరగా వారు ఈ దినము నాడు పులేరు పంచాయతీ లో గల పులేరు గ్రామం సచివాలయం అవరణ లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఇందులో ఎవరికైతే ఆపరేషన్ అవసరం అవుతుంది అలాంటి వారందరికీ ఉచితంగా కంటికి ఆపరేషన్ కూడా పుట్టపర్తి లో గల అల్ట్రా విజన్ ఐ కేర్ హాస్పిటల్ నందు చేయించడం జరుగుతుందని సర్పంచ్ శ్రీ ప్రభాకర్ రావు గారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో పులేరు సర్పంచ్ శ్రీ ప్రభాకర్ రావు , ఎంపీటీసీ తహరభి హైదర్వలి గారు, అల్ట్రా విజన్ ఐ కేర్ యాజమాన్య సిబ్బంది డాక్టర్లు, నర్స్ అలాగే పంచాయతీ కార్యదర్శులు శంకర, యోగి, ఏ ఎన్ ఏం, ఈశ్వరమ్మ, శ్రీదేవి, ఎం ఎల్ హెచ్ పీ శిల్పా, సెరికల్చర్ సహాయకులు ఇనయతుల్ల, హై స్కూల్ చైర్మన్ మధుసూధన్, వార్డ్మెంబర్ రసులప్ప, హనుమంతు రెడ్డి, ప్రజలు, వాలంటీర్లు పాల్గొనటం జరిగినది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :