Wednesday, 29 July 2026 12:31:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.

Date : 01 November 2023 10:46 AM Views : 458

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మరో 30 రోజుల తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారం రాబోతుందని, షాద్ నగర్ నియోజక వర్గంలో గణనీయమైన మార్పులు సంభవించబోతున్నాయని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలో చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాపరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జడ్పిటిసి సభ్యులు మామిడి శ్యాంసుందర్ రెడ్డి, సoగెం నాయకులు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. బెదిరింపులతో తెరాస పార్టీలో చేర్చుకొని చేరిన తర్వాత మండల అభివృద్ధిని ఏ మాత్రం పట్టిచించుకోకుండా సొంత ప్రయోజనాలే చూసుకున్న తెరాస ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ని మరోసారి నమ్మడానికి షాద్ నగర్ ప్రజలు సిద్ధంగా లేరని ఆయన ఓటమి ఇప్పటికే ఖాయం అయిందని అందుకే పాత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారనీ అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఎవరు అదైర్య పడోద్దు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందనీ అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఇండ్లు లేని వరకు ఆనాడే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టించమని, రైతులకు పేదలకు, యువతకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని రాబోయే 30రోజుకు కలిసి కట్టుగా కష్టపడితే కాంగ్రెస్స్ అధికారం లోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ హస్తం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమంలో జృమద్ ఖాన్, దంగు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయలు గౌడ్, యాదగిరి గౌడ్, చంద్రమౌళి, ఇబ్రహీం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :