సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట, డి కుమార్ రిపోర్టర్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన పుట్ట స్రవంతి సురేష్ ల ప్రధమ పుత్రిక రిక్షిత ద్వితీయ పుత్రిక వర్షితల నూతన వస్త్రాలంకరణ ఓడి నింపుట కార్యక్రమానికి హాజరై నిండు మనసుతో దీవించిన దుగ్గొండి మండల సమాచార హక్కు చట్టం మండల అధ్యక్షుడు గూడెపు అమరేందర్. ఈ కార్యక్రమంలో గూడెపు పద్మ బాబు, ఎర్ర అనూష అశోక్, నర్మెట్ట సమ్మయ్య, భరత్ ,సబిత, రవి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter