Sunday, 13 September 2026 11:48:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రైవేట్ రంగ సంస్థలలో రిజర్వేషన్స్ అమలు చేస్తామని మ్యానిపెస్టోలో చేర్చే పార్టీలకే దళితులు మద్దతుగా ఇవ్వాలి...

Date : 04 April 2024 08:48 AM Views : 420

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో పత్రిక సమావేశం లో వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలనుండి మన దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, మొత్తం ప్రైవేట్ రంగానికి ఉతం ఇచ్చి బడా పెట్టుబడుదారులకు ప్రభుత్వ ఆస్తులను అమ్మి దేశాన్ని అదొగతి పాలు చేసారన్నారు. రాయపూర్ లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్లీనారి సమావేశం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లో వస్తే యస్సి, బీసీ, ఎస్టీ వారికి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేస్తామని తీర్మానం చేశారు. ఆ తీర్మానం కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని, ఎన్నికల మ్యానిపేస్టలో చేర్సలని కోరినారు. ఈ సమావేశం లో *మాలమహానాడు సీనియర్ నాయకులు, హుజుర్నగర్ మాల మహానాడు నియోజకవర్గం అధ్యక్షులు ఇట్టమల్ల శ్రీనివాసరావు, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇట్టమల్ల బెంజిమన్, మాలమహానాడు ఉద్యోగుల మాలమహానాడు జిల్లా సలహాదారులు చప్పిడి బిక్షం, రాష్ట్ర కార్యదర్శి వీసం రాములు, జిల్లా ఉద్యోగుల సంఘ నాయకులు ఉదరి మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: