Friday, 08 May 2026 10:35:45 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పి.డి.యస్.యూ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి...

Date : 11 January 2023 12:16 AM Views : 676

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కార్పొరేటు విద్యాసంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని పి.డి.యస్.యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా డీఈఓ కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి నాయకులు ముట్టడించారు... అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ స్నేహల మొగిలి , డీఈఓ రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడగా దానికి నిరసనగా సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్యూ నాయకులు మస్తాన్, వెంకటేష్, సతీష్, లక్ష్మణ్, కరుణ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: