Monday, 14 September 2026 11:55:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి మూల స్తంభాలు గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు

Date : 15 November 2022 11:54 PM Views : 428

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండల కన్వీనర్లు గ్రామకమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలతో సమావేశం నిర్వహించిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జి బికె. పార్థసారథి అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయాలంటే దానికి మూల స్తంబాలు గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులదే అధ్యక్షులు కార్యదర్శులు ప్రజలకు అనుసంధానంగా ఉంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు చేరవేస్తూ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపాలని తెలియజేసారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య, మండల కన్వినర్ లు నరహరి, సోమశేఖర్, సిద్దలింగప్ప, సిద్దయ్య, ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి,మండలాలలోని అన్ని గ్రామలపార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :