Wednesday, 29 July 2026 07:33:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓటు చోరీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్

Date : 17 November 2025 08:25 PM Views : 234

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ భూపాలపల్లి ఓటు చోరీ కి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ మహా నిరసన కార్యక్రమం లో పాల్గొన్న– భూపాలపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్. జనగాం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనసి క్రాంతికుమార్, ఉమ్మడి రేగొండ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోయిల క్రాంతి హైదరాబాద్ గాంధీభవన్ లో ఓట్ చోరికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ మరియు జనగాం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనాసి క్రాంతికుమారు మరియు ఉమ్మడి రేగొండ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోయిల క్రాంతి ఉపాధ్యక్షులు జూపాక అశోక్ భూపాలపల్లి అసెంబ్లీ మాజీ అధ్యక్షులు బడితల ప్రసాద్ యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు మటైవాడ సురేశ్ పోతర్ల ప్రేమ్ కుమార్, తిలక్ .. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓట్లు దోచుకునే బీజేపీ దానికి వత్తాసు పలికే ఎన్నికల కమిషన్ కుట్రలకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ నాయకులందరు తమ స్వరం వినిపించాలని ఓట్ చోరికి వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: