సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్యాంపు కార్యాలయానికి సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు వచ్చి తన సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.వృద్ధురాలి బాధను సావధానంగా విన్న ఎమ్మెల్యే, వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.వృద్ధురాలి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.
-----------------------
Reporter