Wednesday, 29 July 2026 01:25:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గిరిజన సమాజం పట్ల నిరంకుశ పాలన విడనాడాలి... - జి.ఎస్.పి

Date : 30 January 2024 09:54 AM Views : 263

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వాజెడు మండల కేంద్రంలో జి.ఎస్.పి అత్యవసర సమావేశంలో జిఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ మాట్లాడుతూ.ఆదివాసీ సమాజం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన విడనాడాలని గత బిఆర్ఎస్ పాలనలో గిరిజన ప్రజల బ్రతుకులు ఏమాత్రం మారకుండా చిన్న భిన్నం అయ్యాయని,చెమటోడ్చి పొడు నరికితే వాటికి హక్కు పత్రాలు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందరని అన్నారు,ధరణి పోర్టల్ వ్యవస్థ వల్ల అక్రమంగా ఏజెన్సీలో వలస గిరిజనేతరులు చొరబడి ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని వాటికి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు,అలాంటి ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ.పిబ్రవరి 3న భద్రాచలం ఐటీడీఏ ఎదుట జరిగే ధర్నాను ఆదివాసీ సమాజం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ వ్యవస్థ వలన ఆదివాసీల భూములు అన్ని కోల్పోతున్నారని అన్నారు..ఈ సమావేశంలో జిఎస్పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ కార్యదర్శి వెంకటకృష్ణ మట్టి రమేష్ అనిల్ చంటి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :