Sunday, 13 September 2026 01:01:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మీనాక్షి నటరాజన్పై బీజేపీ కుట్ర! ఉందంటున్న సోషల్ మీడియా కోఆర్డినేటర్ కెపి.పవన్

Date : 12 June 2026 06:18 PM Views : 152

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షినటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసారు. ఈ నామినేషన్ ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని వరంగల్ జిల్లా గీసుకొండ మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కె.పి పవన్ అన్నారు. తెలంగాణలో మీనాక్షినటరాజన్ పై కేసు ఉందనే సాకుతో రిజెక్ట్ చేశామంటున్న ఎన్నికల కమిషన్ బీజేపీ మోచేతి నీళ్లు తాగకుండా వూర్తి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసు లేదని పిర్యాదు మాత్రమే ఉందన్నారు. క్రిమినల్ కేసు ఉందన్న బీజేపీ నాయకుడి కంప్లైం ట్తోనే నామినేషన్ని ఎలా రిజెక్ట్ చేస్తారని దమ్ముంటే కేసు వివరాలు బయటపెట్టాలన్నారు. నటరాజన్పై పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు, ఆ ఫిర్యాదు తాలూకు అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఉందని దీంతో నామినేషన్ని ఎలా రద్దు చేస్తారని అన్నారు. మోడీకి కాలం దగ్గర పడిందని రాహుల్ గాంధీకి భయపడి కాంగ్రెస్ ను ఎలాగైనా అంతమొందించాలనే ఒక నీచపు ఆలోచనతోనే ఈ రోజు బీజేపీ ఎన్నికల కమిషన్తో కలిసి ఈ కుట్రలు చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఖచ్చితంగా కోర్టులో ఎన్నికల కమిషన్ బీజేపీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు. తెలంగాణ నుంచే బీమ పతనం మొదలవుతుందని, రాబోయే కాలం రాహుల్ గాంధీదే అని పేర్కొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: