సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హత్ సే హత్ జొడో యాత్ర లో బాగంగా ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి మండలం మైలారం గ్రామంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ టిపిసిసి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వర రావు వారితో పాటు టీపీసీసీ సభ్యులు మరియు రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ బేబీ శౌరీ,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మోదుకూరి ధర్మారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగులు అర్జున్ రావు, కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం రాజశేఖర్, జిల్లా OBC నాయకులు అల్లాడి నరసింహారావు, జిల్లా విద్యార్థి నాయకుడు అజ్మీర సురేష్ నాయక్, మహమ్మద్ ఉస్మాన్, సాయి, సంతోష్, మల్లేష్, సర్వే రామారావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin