Wednesday, 29 July 2026 02:31:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు...

Date : 20 June 2023 12:13 AM Views : 348

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / ఐక్యతా రాగంతో దేశం మొత్తం అడుగులు వేస్తూ సమైక్యత కోసం బాసటగా నిలుస్తూ దేశాన్ని ఐక్యం చేసిన భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ అంటూ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కేక్ తినిపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడబోతుందని అన్నారు. రాహుల్ గాంధీ భావిభారత ప్రధాని అంటూ కీర్తించారు. ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబంలో జన్మించి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా తృణ ప్రాయంగా పదవిని త్యజించి తన కష్టంతో నెగ్గి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తపనతో కృషి చేస్తున్న ధీశాలి రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు పలు గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :