సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ పాపయ్యపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చెన్నారావుపేట సొసైటీ డైరెక్టర్ మజ్జిగ రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి మరియు అరటి పండ్లు పంచారు ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు ఈకార్యక్రమంలోపాపయ్యపేట ఉమ్మడి గ్రామపంచాయతీ అధ్యక్షులు. పాపయ్య పేట కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం. మరియు యూత్ నాయకులు. మాజీ ఉప సర్పంచ్. ఎంపిటిసిలు. మాజీ వార్డు మెంబర్లు. ఎస్టీ సెల్ నాయకులు. ఎస్సీ సెల్ నాయకులు. అభిమాన నాయకులు. పాపయ్యపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter