Wednesday, 16 September 2026 01:00:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రగతి హైస్కూల్ విద్యార్థులకు అగ్నిమాపక అవగాహన సదస్సు...

Date : 08 February 2024 04:01 PM Views : 296

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : వీరఘట్టం ప్రగతి హైస్కూల్ నందు అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు మరియు కెంద్రసిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో బాగంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పాలకొండ అగ్నిమాపక కేంద్రం ల్యాండ్ లైన్ నెంబర్ 0894126011 లేదా టోల్ ఫ్రి నెంబర్ 101 ద్వారా సమాచారం ఇస్తే ప్రాణ ఆస్తి రక్షణకు చర్యలు చేపడతామని ఏదేని ప్రమాదంలో స్పృహ కోల్పోయిన వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తీసుకొని వెళ్ళే పద్దతులు మరియు కుత్రిమ శ్వాస అందించే పద్దతులు వివెంచారు. ఈ సదస్సులో పాటశాల కరస్పాండెంట్ సంబాన శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులు సివ్వాల గౌరిస్వర రావు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :