Friday, 19 June 2026 03:43:29 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఈనెల 8న MRPS. MSP. VHPS, MSF ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి ని విజయవంతం చేయండి...

Date : 07 September 2025 01:25 AM Views : 273

తెలంగాణ / వరంగల్ జిల్లా : ఈనెల 8న MRPS. MSP. VHPS, MSF ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి ని విజయవంతం చేయండి.వేల్పుల సూరన్న MSP జాతీయ నాయకులు గోలి సుధాకర్ మాదిగ* MRPS జిల్లా సీనియర్ నాయకులు చింతం సిద్దు మాదిగ MSF వరంగల్ జిల్లా అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ.ఆదేశాల మేరకు.గాడి పెళ్లి, కిలో వరంగల్ మండల్, వరంగల్ జిల్లా వృద్ధులు వితంతుల వికలాంగుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వేల్పుల సూరన్న MSP జాతీయ నాయకులు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తమ ఎన్నికల మేనిఫెస్టో వృద్ధులకు వితంతువులకు మరియు వికలాంగులకు ఉన్నదాంట్లో రెట్టింపు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ పెంపు విషయంలో జాప్యం చేయడం ఏమాత్రం సరికాదని మీ కాలయాపనతోని పరిపాలన కొనసాగుతుందని చేయూత పెన్షన్ దారులు వారి ఆగ్ర ఆవేశాలు రోడ్డుకితకముందే వృద్ధులకు 4000 రూపాయలు వితంతులకు 4000 రూపాయలు వికలాంగులకు 6000 చెల్లించి 20 నెలల బకాయి ని కూడా వెంటనే మంజూరు చేసి వృద్ధుల వితంతువుల వికలాంగుల అభిమానాన్ని చూడగలగాలని లేని పక్షంలో VHPS ఈ నెల సెప్టెంబర్ 8,న చలో వరంగల్ కలెక్టరేట్ ముట్టడి (మహాధర్నా) పెద్ద ఎత్తున వృద్ధుల వితంతువులను మరియు వికలాంగులను సమీకరించి పోరాటం చేసి చేయుట పెన్షన్లు సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితరులు పాల్గొన్నారు ఉద్యమ నమస్కారాలతో. చింతం సిద్దు మాదిగ MSF వరంగల్ జిల్లా అధ్యక్షులు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: