Wednesday, 29 April 2026 11:09:24 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఘనంగా పంచదశ వివాహ వార్షిక మహోత్సవం

Date : 25 May 2025 06:34 PM Views : 731

తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *ఘనంగా పంచదశ వివాహ వార్షిక మహోత్సవం* పినపాక నియోజకవర్గం సర్కార్ టీవీ రిపోర్టర్ రాయల నవీన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల పరిధిలోగల మొరంపల్లి బంజర లో 50వ వార్షిక వివాహ వేడుక జరుపుకుంటున్న పుణ్య దంపతులు శ్యామల కొండారెడ్డి,పద్మావతి లకు అల్లుళ్లు, కూతుర్లు (గాదే ఉషశ్రీ-నర్సిరెడ్డి. విజయశ్రీ- శ్రీనివాస్ రెడ్డి) మరియు మనవరాళ్లు,మనవళ్లు పెద్దమ్మ తల్లి సన్నిధిలో అంగరంగ వైభవంగా50వ పెళ్లిరోజు కార్యక్రమాన్ని నిర్వహించి వారి వివాహ దాంపత్యం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారి సన్నిధిలో శతమానంభవతి అని కుటుంబ సభ్యులు ఈ దంపతులను ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళితే గంపా నారాయణరెడ్డి - సూరమ్మ దంపతుల పెద్ద కుమార్తె పద్మావతి వివాహం శ్యామల కొండారెడ్డి తో పెద్దలు నిశ్చయించినారు. వీరి వివాహ బంధం దాదాపు ఐదు దశాబ్దాలు పూర్తిచేసుకుని ఒకరికి ఒకరు తోడుగా వారి దాంపత్య జీవితం పలువురికి ఆదర్శం. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ దాంపత్యంలో ప్రకృతి వైపరీత్యాలు , కరువు, కరోనా వంటి విపత్తులను ఎదుర్కొని నేడు షష్టిపూర్తి జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి వారి శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని 50వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన గాదె నర్సిరెడ్డి- ఉషశ్రీ, విజయశ్రీ -శ్రీనివాస్ రెడ్డిలకు అత్తమామలు శ్యామల కొండారెడ్డి పద్మావతిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

-----------------------

రాయల్ నవీన్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: