తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో నిరుపేద అలవాల కౌసల్య, స్థలాన్ని కబ్జర్వ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక మహిళ [అలవాల కౌసల్య] స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరగకపోతే చావే మార్గమని హెచ్చరించింది, నిరుపేదలకు అండగా ఉండవలసిన అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు సూత్రధారులవుతున్నారని తన బాధను విలేకరులకు తెలియపరిచింది...
-----------------------
Reporter